ఎందుకో ఈ వేళ వెలుగు కంటే చీకటి చాలా నచ్చింది.
కళ్లు రంగులను వద్దన్నాయి. ఈ నీడలలోనే ఉన్న ఓ కొత్త ప్రపంచాన్ని ప్రశాంతతను కనుగొన్నాయి.
వెలుగులో కనిపించని అందాలను, మౌనమ్లొ వినిపిస్తున్న రాగాలను కోరుతున్నాయి.
తనువు కూడా వెచ్చని చలిమంటను కదానిమరి ఈ శీతాకాలం కౌగిలినే కోరుతోంది.
ఎందుకో ఈ వేళ ఈ దుఖం కూడా తీయగానే అనిపిస్తుంది.
ఈ అమావాస్య కూడా అందంగానే కనిపిస్తుంది.
మది మనుషుల తోడుని వద్దని ఈ దారి తెలియని ఆలోచనలనే ఆస్వాదిస్తోంది.
ఎందుకో ఈ వేళ ఈ అడిఆశ కూడా మనసుని కుదుట పడుస్తోంది.
ఎందుకో? మరి ఎందుకో?
Loving Darkness for what it is.
Loving grey for the colors it's showing me.
Loving loneliness for the places it's taking me.
Loving love for what it's making me!
..................................................................................................
Translation - if anyone is interested.
Dunno why,right now I like the darnkness a lot rather than the light.
The eyes said no to colours for they found a new world and tranquility in these shadows.
They are seeking the beauties that light can't reveal and the songs hidden in the silence.
The body said no to the warmth of the campfire and is hugging the coldness of the winter.
Dunno why but right now even this pain seems sweet.
Even this moonless night seems beautiful.
My heart is running after these wayward ignoring the human company.
Dunno why, but today even the mirages soothe my heart.
Dunno why!
P.S.
Thanks to a friend of mine who wanted a translation.Would not have done it otherwise. :P
3 comments:
well.. i am another addition to the list of translation lovers..
Nicely said :)
Post a Comment